20_06

||శుభమస్తు ||   ||శ్రీరస్తు||   ||అవిఘ్నమస్తు ||


Omnagar Sreekanth Sarma - MBA, KP Astrology

శ్రీ దత్తాత్రేయ జ్యోతిషాలయమునకు స్వాగతము, ఇక్కడ మీ జాతకమునకు సంభందించిన అన్ని రకముల సమస్యలకు తగు నివారణ మార్గములు తెలుపబడును. మా జ్యోతిషాలయములో మీ జాతకమును KP పద్ధతి ద్వారా వ్రాసి ఇవ్వబడును, జాతక ఫలితములు, జాతక దోషములకు నివారణ మార్గములు, వివాహ, ఉపనయన, గృహప్రవేశం వంటి అన్ని శుభకార్యములకు మంచి ముహూర్తములు, ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము మొదలగు అన్ని రకముల జాతక దోషములకు పూజలు/ హోమములు చేయబడును మరియు అన్ని రకముల వాస్తు దోషములకు తగు పరిష్కారములు తెలుపబడును. 
ఓంనగర్ శ్రీకాంత్ శర్మ-- MBA, KP Astrology
Call: +91 99 89 29 68 20