20_06

Jyothisham -- KP System

||శ్రీరస్తు||

 శ్లో||  జ్యోతిశ్శా స్త్రం మహాపుణ్యం ప్రత్యక్ష మపిగోపితం|

చంద్రర్కౌ సాక్షినౌతత్ర శ్రౌత స్మార్థాది సాధనమ్||

 

జ్యోతిష శాస్త్రము వేదమునకు నేత్రముల వంటిది, ఇది వేదములో ఒక భాగము, షట్ (ఆరు) శాస్త్రాలలో ఇదొకటి. 1. శిక్షా 2. వ్యాకరణము 3. ఛందము 4. నిరూప్తము 5. జ్యోతిషము 6. కల్పము... 

జ్యోతిష శాస్త్రాన్ని మహర్షులు మూడు భాగములుగా విభజించినారు, 1.  ముహూర్త భాగము 2. సిద్ధాంత భాగము 3. ఫల భాగము... 
1. ముహూర్త భాగము: మానవులు ఆచరించు అన్ని శుభాశుభ కర్మలకు ముహూర్త భాగం ముఖమైనది. 
2. సిద్ధాంత భాగము: రవ్యాది గ్రహములకు స్ఫుటములు కనుగొనుట, పంచాంగం ఈ భాగము నుండి గణించవలెను. 
3. ఫల భాగము: గ్రహములు ఉండు స్థానములను బట్టి ఫలములు నిర్ణయించి చెప్పవలెను. 
  • జాతకము వ్రాయబడును - మీ జనన సమయము, జనన తేదీ, జనన స్థలం వున్నచో KP పద్ధతి ద్వారా మీ జాతకం వ్రాసి ఇవ్వబడును (computer జాతకం కాదు).
  • జాతక ఫలితాలు - మీ జతకములోని గ్రహ స్థితిని బట్టి మీరు అడిగిన ప్రశ్నకు జాతక ఫలితములు చెప్పబడును.
  • జాతక దోషాలకు తగు నివారణ మార్గాలు - జాతక ఫలితములని బట్టి ఏమైనా దోషములు వున్నచో వాటికి తగు నివారణ మార్గాలు చెప్పబడును.
  • ఉదాహరణలు 
    • ఆలస్య వివాహం 
    • సంతాన యోగము
    • పిల్లల చదువు
    • ఉన్నత విద్య 
    • ఉద్యోగము
    • విదేశీయానం 
    • ప్రమోషన్
    • నూతన వ్యాపారము
    • వ్యాపారం లో లాభ నష్టాలూ 
    • ఆరోగ్యము 
    • ఆయుష్షు 
    • ధన ప్రాప్తి 
    • భార్య/భర్త ద్వారా ధన/ఆస్థి వచ్చుట
    • తల్లితండ్రుల ద్వారా ధన/ఆస్థి వచ్చుట 
    • పనిలో విజయం సాధించుట 
    • ఆస్థి పంపకాలు
    • కోర్ట్ కేసు లో విజయం
  • పైన తెలిపిన అన్ని జాతక సమస్యలకు తగు పరిష్కారం తెలుపబడును.