20_06

Muhoorthamulu

||శ్రీరస్తు||
శ్లో|| గర్భాదానం పుంసవనం, సీమంతోన్నయనం 
జాతకర్మ నామకరణాన్నప్రాశన, చౌలోపనయనం
 చత్వారి వేదవ్వ్రతాని స్నాతకం వివాహం వైశ్వదేవం||

మానవులు ఆచరించు అన్ని శుభ కర్మలకు ముహూర్త భాగము ముఖ్యమైనది, కావున అన్ని శుభకార్యములకు ముహూర్తములు నిర్ణయం చేయబడును.
  • ఉదాహరణమలు:
    • శంఖుస్థాపనము 
    • గృహప్రవేశము
    • నామకరణము 
    • ఉపనయనము
    • వివాహము 
    • నిశ్చితార్థం 
    • జాతకర్మ 
    • అన్నప్రాసనము 
    • కర్ణవేధి
    • కేశఖండన 
    • అక్షరాభ్యాసము 
    •  ద్వారపూజ 
  • అన్ని శుభకార్యములకు ముహూర్తములు చెప్పబడును