20_06

Aarogyamu/ Paarayanalu

||శ్రీరస్తు||
శ్లో|| ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ || 
  • సూర్యుడి వల్ల మనకు ఆరోగ్యము ప్రసాదించబడుతుంది.  అటువంటి సూర్యుడిని మనము కేవలం నమస్కారం చేత ప్రసన్నం చేసుకోవచ్చును. మన జాతక రీత్యా ఆరోగ్య, ఆయుష్య స్థానములను అనుసరించి మంత్రపూర్వకంగా శాస్త్రోక్తంగా పూజ, పారాయణము, హోమము చేసినచో శీఘ్రముగా ఆ సూర్యభగవానుడి అనుగ్రహము కల్గును.   
  • ఆరోగ్యమునకు, ఆయుష్షునకు సంభందించిన దోషముల నివారణకు... 
    • అరుణ పారాయణము / హోమము 
    • మహాసౌర పారాయణము/ హోమము 
    • ఆయుష్య హోమము 
    • మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము 
    • సహస్ర లింగార్చనము 
    • ఆదిత్య హృదయం పారాయణము
  • ఈ పైన తేలిపిన అన్ని పూజలు, పారాయణాలు, హోమములు చేయబడును.