20_06

Vaasthu

||శ్రీరస్తు||

శ్లో||  వాస్తు పురుష నమస్తేస్తు భూ శయ్యా నిరతః ప్రభో|
మద్గృహే ధన ధాన్యాది సమృద్ధిమ్ కురు సర్వదా||
వాస్తు అనగా అనేక వస్తువుల సముదాయము గల నిర్మాణము. ప్రకృతిలో ఈ భూమి పైన నిర్మించే దేవాలయాలు, గృహములు, భవనములు, రాజా ప్రాసాదములు, గుడిసెలు ఇవన్నీ వాస్తు పరంగానే నిర్ణయించవలెను. ఈ నిర్మాణములు అన్నియూ వారి వారి ఆర్ధిక స్థితి పైన ఆధారపడి వుంటుంది.ఈ నిర్మాణములకు తూర్పు మొ|| ఎనిమిది దిక్కులు, పంచభూతములు సహకరించును.

  • ఉదాహరణలు :
    • పూజ గది 
    • వంట గది 
    • పడక గది 
    • ఆయములు
    • వీధిపోటు 
    • ముఖద్వార నిర్ణయం 
    • ఇంటి మూలలు సరిచేయుట 
  • మొదలగు అన్ని వాస్తు సమస్యలకు పరిష్కారం తెలుపబడును.