20_06

Poojalu/ Homaalu

||శ్రీరస్తు||

శ్లో|| ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
 గురు శుక్ర శని భ్యశ్చ రాహవే కేతవే నమః ||
  జాతకములోని గ్రహ స్థితిని  అనుసరించి తగు పూజను సూచించబడును. 
  • గణపతి పూజ 
  • పుణ్యాహవాచనం 
  • గృహప్రవేశములు 
  • నవగ్రహ శాంతులు 
  • చౌలము 
  • ఉపనయనము 
  • వివాహము 
  • షష్ఠి పూర్తి 
  • జాతకర్మ 
  • నామకరణం 
  • అన్నప్రాశన 
  • అరుణం పారాయణము/హోమము  
  • మహాసౌర పారాయణము/హోమము 
  • రుద్రా హోమము 
  • మహాన్యాస పారాయణము 
  • మహాన్యాస ఏకాదశవార రుద్రాభిషేకము
  • మృత్యుంజయ హోమము
  • లక్ష్మీగణపతి హోమము 
  • నక్షత్ర శాంతి 
  • సహస్ర లింగార్చనము 
  • ఆదిత్య హృదయ పారాయణము 
  • ఆయుష్య హోమము 

  • మొదలగు అన్ని శుభకార్యములకు పూజలు చేయబడును.